2022 వ సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిస్తే , మరి కొన్ని సినిమాలు మాత్రం జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే తక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర అపజయాలను సాధించాయి.

ఈ సంవత్సరం విడుదల అయిన తెలుగు సినిమాలలో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి క్లీన్ హీట్ గా నిలిచిన సినిమాల వివరాలను తెలుసుకుందాం. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. ఈ మూవీ మంచి టాక్ ను తెచ్చుకొని జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ సాధించి బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. డీజే టిల్లు మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మేజర్ మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. బింబిసార మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గాని నిలిచింది. సీతా రామం మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. కార్తికేయ 2 మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: