దేశం మొత్తాన్ని హడలిస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే చైనాలో చాలా మంది ప్రాణాలు విడిచారు. చైనాలోనే కాదు భారత దేశం సహా ఇతర దేశాలలోనూ ఈ వ్యాధి వేగంగా పాకిపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి విరుగుడు మందులు కనుక్కున్నప్పటికి చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎక్కువగా ఈ వ్యాధి చైనా చుట్టు పక్కల ఉండే ప్రాంతాలకు ఎక్కువగా ఈ కరోనా వైరస్ ఎక్కువగా అత్యంత వేగంగా పాకుతోంది. ఇక చల్లని పానియాలు, నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ లాంటివి అసలు ఎంతమాత్రం తినకూడదు.

 

ఇక ఈ వ్యాధి లక్షణాలను కూడా కనుక్కొన్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి అధికంగా అనిపిస్తే వెంటనే డాక్టర్స్ ని సంప్రదించాలి. ఏ చిన్నపాటి అనుమానాలు కలిగినా వెంటనే కరోనా ఎఫ్ఫెక్ట్ ఉందా అని అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. కాస్త నిర్లక్ష్యం చేసినా కూడా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అంతేకాదు కుటుంబంలో ఒకరికి కరోనా సోకిందంటే ఆ తర్వాత మిగతా వాళ్ళకి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మొహాలకి మాస్క్ ధరించే బయటకు వెళ్ళాలి. ఈ కరోనా సోకిన వాళ్ళకి దూరంగా ఉండాలి.

 

ఇక ఈ కరోనా ఎఫ్ఫెక్ట్ ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. వాళ్ళలో దర్శకులకి, హీరోలకి, హీరోయిన్స్ కి ఇతర టెక్నీషియన్స్ కే ముందు కరోనా ఎఫ్ఫెక్ట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు కారణం వీళ్ళు మన తెలుగు సినిమాలను చైనా కి దగ్గర్లో ఉన్న బ్యాంకాగ్, థైలాండ్ సహా ఆ చుట్టు పక్క ప్రాంతాలో షూటింగ్ జరపడం వల్ల మన టాలీవుడ్ జనాల మీద ఎఫ్ఫెక్ట్ చూపిస్తుందట.  ఈ రకంగా చూస్తే ముందుగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఆ తర్వాత లెక్కల మాస్టారు సుకుమార్ ల కి కరోనా వైరస్ ముందుగా అటాక్ అవుతుందట. ఎందుకంటే ఎక్కువగా టాలీవుడ్ నుండి ఈ ఇద్దరు దర్శకులే బ్యాంకాగ్ లో షూటింగ్ చేస్తుంటారు. మరి అదే నిజమైతే కష్టమే. అయితే దీని వల్లేనే పూరి తీస్తున్న ఫైటర్ సినిమాకి బ్యాంకాగ్ లో షెడ్యూల్ ప్లాన్ చేసి కూడా పూరి డ్రాపయ్యాడు. ఇక సుకుమార్ కూడా బన్ని సినిమాని అక్కడే ఒక షెడ్యూల్ ని అనుకొని తర్వాత డ్రాపయ్యారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: