ప్రస్తుతం అనుష్క చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆమె తన అందచందాలతో నటనతో దశాబ్ద కాలంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ. ఇక ప్రస్తుతం అనుష్క చేతిలో ఇప్పుడు ఒక సినిమా లేకపోవడం ఆమె అభిమానులను తీవ్రమైన నిరాశకు గురవవుతున్నారు. అయితే అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. అనుష్క కు వేరే లెవెల్ డిమాండ్ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు.

ఇక అనూహ్యంగా ఆమెకు సినిమా అవకాశాలు రాకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కనీసం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం ఆమెకు అవకాశాలు రాకపోవడం విడ్డూరంగా అనిపిస్తుండొచ్చు. కానీ అప్పట్లో ఈమె ఓ కుర్ర హీరో సినిమాలో నటిస్తుందని వార్తలు వినిపించినా కూడా అవి నిజం కాకపోవడం ఆమె అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తుందనే చెప్పాలి మరి. ఇక ఏదేమైనప్పటికీ  అనుష్క ఇకపై సినిమాలు చేయదు అనే వార్త అందరినీ కకావికలం చేస్తుందనే చెప్పాలి మరి.

కాగా.. స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం ఉందంట. అదేంటంటే.. అనుష్క గతంలోలా గ్లామర్ షో చేయడానికి ఇష్టపడక పోవడం వల్లనే ఆమెకు ఎక్కువగా సినిమా అవకాశాలు రావడం లేదని వార్తలు వినపడుతున్నాయి. అంతేకాక.. అనుష్క లావు కూడా బాగా పెరిగిపోవడంతో ఎంత ప్రయత్నించినా నాజూగ్గా తయారు కాకపోవడంతో సినిమాలు ఒప్పుకునే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో అనుష్క దగ్గరికి వచ్చే దర్శక నిర్మాతలు సంఖ్యా కూడా రోజురోజుకూ తగ్గిపోయినట్లు తెలుస్తోంది.  ఇక ఇండస్ట్రీలో అనుష్క  పెద్ద హీరోలతో మాత్రమే నానటిస్తాను అని చెప్పడంతో సదరు పెద్ద హీరోలు ఆమెపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు రావడం లేదని తెలుస్తోంది. ఒక్కప్పుడు బాహుబలి సినిమాతో ఎంతో క్రెజ్ తెచ్చుకున్న అనుష్కాకి మరి ఏ పెద్ద హీరో అవకాశం ఇస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: