ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గ్లామరస్ హీరోయిన్‌గా బాగా పాపులర్ అయింది పాయల్ రాజ్‌పుత్.తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఇక ఆమె కెరీర్‌కి డోకా లేదని అంతా కూడా అనుకున్నారు కానీ అనూహ్యంగా పాయల్ కెరీర్ ఒడిదొడుకుల మధ్య సాగుతోంది.


 

కెరీర్ పరంగా నెమ్మదిగా అడుగులేస్తున్న పాయల్.. కథల ఎంపికలో మాత్రం ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అంటోంది పాయల్.

ఇక పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఆన్ లైన్ మాధ్యమాలపై హంగామా చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూనే సోషల్ మీడియాను వేడెక్కించడం ఆమె నైజం.


 

ఈ నేపథ్యంలోనే తాజా కొన్ని ఫొటోస్ షేర్ చేసి షాకిచ్చింది పాయల్. ఈ ఫోటో షూట్స్ చూసిన వారంతా కూడా షాకవుతున్నారు. గ్లామర్ డోస్ పెంచేసి లో- దుస్తులు లేకుండా కోటు బటన్స్ తీసేసి ఎద అందాలు బయటపడేలా కెమెరా ముందు ఫోజులిచ్చిందట పాయల్.ఈ తెగింపు చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొదట లో-దుస్తులు ధరించి ఫోటో షూట్ చేసిన పాయల్.. ఆ తర్వాత బ్రా తీసేసి బోల్డ్‌గా ఫొటోస్ దిగింది. వీటిని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే అవి వైరల్ అయ్యాయి.


 

ఈ సూపర్ హాట్ ఫోజులు చూసి నెటిజెన్స్ యమ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్, బ్యూటిఫుల్ అంటూ ఆమెను తెగ పొగిడేస్తున్నారు. నీ బోల్డ్ నెస్ చూసి మతిపోతోందంటూ కామెంట్స్ చేసేవారు కూడా ఉన్నారట..


 

మరికొద్ది రోజుల్లో తీస్ మార్ ఖాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పాయల్. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ లో పాయల్ రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉందట. యంగ్ హీరో హీరో ఆది సాయి కుమార్‌తో కలిసి విపరీతమైన రొమాన్స్ పండించినట్లు ఈ టీజర్ స్పష్టం చేసింది.


 

కన్నడలో కూడా అడుగుపెట్టిన పాయల్.. హెడ్ బుష్ సినిమా చేస్తోంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రంలో కూడా భాగమవుతోంది. తమిళంలో ఇదే మొదటి చిత్రం. సినిమాల సంగతి ఎలా ఉన్నా గ్లామర్ పరంగా యూత్ లో పాయల్ క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు.


 

ప్రస్తుతం లవ్‌లో ఉన్న పాయల్.. ప్రియుడు సౌరభ్ దింగ్రాతో చట్టపట్టాలేసుకు తిరుగుతోందట. పాయల్ బుల్లితెర నటిగా ఉన్నప్పటి నుంచే వీరికి పరిచయం ఉంది. సౌరభ్ ఓ మ్యూజిక్ కంపోజర్ కమ్ యాక్టర్ అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: