కరోనా ప్రపంచ వ్యాప్తంగా విళయ తాండవం చేస్తూ ప్రతి ఒక్కరి హృదయాలను తీవ్రంగా కలిచి వేస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 9 లక్షలకు చేరుకుంది. ఇక కరోనా మరణాలు 47 వేలు దాటి 50 వేల దిశగా వెళుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా బాధితులు ఇప్పటికే లక్షకు చేరుకున్నారు. ఇక మన దేశంలోనూ కరోనా బాధితుల సంఖ్య ఏకంగా 2 వేలకు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఒక్క రోజులు విజృంభించడంతో 100 దాటేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఉదయం 8 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 9, 35, 840
మృతుల సంఖ్య - 47, 241
రికవరీ కేసుల సంఖ్య - 1,94, 286
యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 94, 313
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 41, 527
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 2, 15, 175 - 5, 110
ఇటలీ - 1, 10, 574 - 13, 155
స్పెయిన్ - 1, 04, 118 - 9, 387
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1998
ఇండియాలో గత 24 గంటల్లో 434 కొత్త కేసులు నమోదు
కొత్త కేసులు - ---
మృతులు - 58
తెలంగాణలో కేసులు - 127
బుధవారం కేసులు - 30
తెలంగాణ మృతులు - 9
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 111
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple