కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో ఇప్పుడు క‌న్న‌డ రాజ‌కీయాల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. నాడు కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వం కూలిపోయేందుకు కార‌ణ‌మైన ఈ నేతే ఇప్పుడు రాస‌లీల‌ల‌తో మ‌రో సారి క‌న్న‌డ రాజ‌కీయాను సెగ‌లు పుట్టిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న రాస‌లీల‌ల సీడీలు బ‌య‌ట‌కు రాగా... జార్కి హోళి బుధ‌వార‌మే త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక పోలీసులు విచార‌ణ కోసం ఈ అమ్మాయి కోసం రాష్ట్రం అంత‌టా జ‌ల్లెడ ప‌డుతున్నారు.

వీరిద్దరి రాసలీల‌ల‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి. ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది. ఇక ఈ వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డం వెన‌క జార్కి హోళితో రాజ‌కీయ శ‌త్రుత్వం ఉన్న ఓ ఎమ్మెల్యే ఉన్నాడంటున్నారు. ఈ వార్‌లోనే జార్కి హోళీని ఆ యువ‌తితో ట్రాప్ చేయించి.. రాస‌లీల‌లు వీడియో చేయించి బ‌య‌ట‌కు వ‌దిలేలా స‌ద‌రు ఎమ్మెల్యే చ‌క్రం తిప్పాడ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: