నాచురల్ స్టార్ నాని తాజాగా సుందరానికి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నజ్రియా కథానాయికగా నటించగా , ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి వున్న ఈ మూవీ జూన్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా దియేటర్ లలో విడుదల అయ్యింది.  

విడుదల అయిన మొదటి షో నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కి మంచి టాక్ లభించడంతో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి.  ఇప్పటి వరకు అంటే సుందరానికి మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
నైజాం : 5.22 కోట్లు , సీడెడ్ : 1.12 కోట్లు , యూ ఎ : 1.31 కోట్లు , ఈస్ట్ : 92 లక్షలు , వెస్ట్ : 78 లక్షలు , గుంటూర్ : 85 లక్షలు , కృష్ణ : 81 లక్షలు , నెల్లూర్ : 56 లక్షలు ,
5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే సుందరానికి మూవీ  11.57 కోట్ల షేర్ , 19.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  1.25 కోట్లు .
ఓవర్ సీస్ లో : 4.50 కోట్లు .


5 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా అంటే సుందరానికి మూవీ 17.32 కోట్ల షేర్ , 30.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: