1990 అక్టోబర్ 10న ఢిల్లీ లో ర కు ల్ ప్రీత్ సింగ్ జన్మిం చారు. ఢిల్లీ యూని వర్సిటీ నుంచి రకుల్ బీఎస్సీ మ్యాథ మెటిక్స్ నుంచి డిగ్రీ పట్టా పొం దారు.ఇంటర్ అయి పోయాక పాకె ట్‌మనీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఓ కన్న డ సినిమా లో హీరోయిన్ ‌గా నటిం చారు. 'మిస్ ఇండియా'గా ఎంపిక య్యారు. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెం టడ్, మిస్ బ్యూటి ఫుల్ ఐస్, మిస్ బ్యూటి ఫుల్ స్మైల్ టైటిళ్ల నూ అం అందుకు న్నారు.

'కెరటం' సినిమా తో టాలీవుడ్ ‌లో కి ఎంట్రీ ఇచ్చిన రకుల్  ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమా తో మంచి గుర్తిం పు తెచ్చు కున్నారు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడం తో వరుస అవకా శాలు వచ్చాయి.

తెలుగు లో లౌక్యం, కరెం ట్ తీగ, బ్రూస్‌ లీ, ధృవ, రారం డోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, సరై నోడు, నాన్నకు ప్రేమbతో, కిక్ 2, మన్మ ధుడు 2, విన్నర్, స్పైడర్, కొండ పొలం మూ వీస్‌ లో నటిం చిన రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ ‌గా మారారు.

ఇటీవలి కాలం లో టాలీ వుడ్ ‌లో రకు ల్ ప్రీత్ హవా తగ్గి పోయింది. చివర గా 'కొండ పొలం' సినిమా చేసిన రకుల్.. బాలీవుడ్‌ పై క న్నే శారు.

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా లో ని త్యం చు రుగ్గా ఉంటారు. వరుస ఫొ టోస్ పోస్ట్ చేస్తూ.. అభి మాను ల కు టచ్‌ లోనే ఉంటారు. తాజా గా రకుల్ హాట్ ట్రీ ట్ ఇచ్చా రు. లెహంగా లో కూడా అందా ల ప్రదర్శన చేస్తూ.. కుర్రకారు కు కునుకు లేకుండా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: