నందమూరి బాలకృష్ణ కొన్ని సంవత్సరాల నుండి తెలుగు చిత్ర పరిశ్రమ లో అనేక చిత్రాల లో నటిస్తూ వచ్చాడు. వయస్సు పెరిగి పోతున్నా చిత్రాల పై ఆసక్తి ఎక్కడా తగ్గడం లేదు. తన యాక్టింగ్ టాలంట్ తో చక్కగా ఇంకా ప్రేక్షకులని తన సినిమా ల తో మెప్పిస్తాడు. తన కి బీ.పి. వస్తే ఏ.పి ఒణుకుతుంది అన్న డైలాగ్ చెప్తుంది బాల కృష్ణ సామర్ధ్యం గురించి. అరె మామ ఏక్ పెగ్గు లా అంటూ పాట ని కూడా నాగిని తో చెప్పాడు బాల కృష్ణ.
 
 
ఇలా చక్కగా కొత్త కొత్త స్టైల్స్ తో అలరిస్తాడు బాలయ్య. తొడ కొట్టి దమ్ము చూపుతాడు బాలయ్య. కోపం తో ఫైట్స్ చేస్తూ పాత్ర లో నిమగ్నం అయ్యి పోతాడు. నేటి కీ బాలయ్య క్రేజ్ తగ్గ లేదు. ఆ ఫ్యాన్ పవర్ కూడా అస్సలు తగ్గనే లేదు. అయితే ఈ కాలం లో సిమ్హా వంటి పెద్ద హిట్లు అంద లేదు అని కాస్త కంగారు పడుతున్నారు. కానీ అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది అని నిర్ణయించుకున్నారు. బోయపాటి తో మూడో సినిమా రాబోతోంది బాలకృష్ణ కి.
 
అయితే హీరోయిన ఎంచుకోవడానికి కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు అని తెలుస్తోంది. అయితే జాగ్రత్త బాగా తీసుకోవడం జరుగుతోంది అన్న సమాచారం వచ్చింది. బాలయ్య పక్కన జంట గా నటించాలంటే హీరోయిన్ ని ఎంపిక చెయ్యడం కొంచెం కష్టం.
 
కాబట్టి బాలకృష్ణ ఈ ఆఫర్స్ రాకున్న హీరోయిన్ కి కాల్ చేసి అడిగాడట. ఆమే అంజలి. అయితే అంజలి కి కూడా పెద్ద గా ఛాన్స్ లేక పోవడం వల్ల సరే అని చెప్పినట్లు సమాచారం వచ్చింది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: