అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ సినిమా గిల్లీ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. గిల్లీ సినిమా 2009 లో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలలో  హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది.  అలాగే రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. 

ప్రస్తుతం కూడా రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలలో నటిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం తెలుగులో కొండాపొలం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ ప్లాప్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రకుల్ సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లో ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అలాగే తన హాట్ హాట్ ఫోటోలను కూడా రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా రకుల్ తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటో ను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రకుల్ డిఫరెంట్ లుక్ ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని, తన థాయ్ అందాలు ప్రదర్శితమయ్యేల అదిరిపోయే లుక్ లో ఫోటో కి స్టైల్ ఇచ్చింది. రకుల్ కి సంబంధించిన హాట్ ఫోటోను చూసిన కొంత మంది నెటిజన్లు యు ఆర్ లూకింగ్ బ్యూటిఫుల్ , వావ్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో లకు కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: