టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ లలో ఒకరు అయిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. 

కుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో ఆఖరుగా కొండపొలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాల్లో నటించి కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కేవలం బాలీవుడ్ సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటించింది మరియు ప్రస్తుతం నటిస్తోంది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తన సినిమాలలో హాట్ స్కిన్ షో కు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును తన వలలో వేసుకుంది.

అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ ఎంతో మంది కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రకుల్ ప్రీత్ సింగ్ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: