తాజాగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరో పై కేరళ ముద్దుగుమ్మ మనసు పారేసుకుందని సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తున్నాయి.ఇక ఆ ముద్దుగుమ్మ ఎవరా అని సోషల్ మీడియా లో నెటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే తాజాగా విడుదలయ్యి సూపర్ హిట్ కొట్టిన లవ్ టుడే(LOVE TODAY) కథానాయక ఇవాన.. ఇక ఈ సినిమాలో ఆమె నటనకి చాలామంది ఫిదా అయిపోయారు.అయితే తాజాగా విడుదలయ్యి సూపర్ హిట్ కొట్టిన లవ్ టుడే కథానాయక ఇవాన  ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఇకపోతే లవ్ టుడే సినిమా శుక్రవారం రోజున రిలీజ్ అయ్యి మూడు కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ చిత్రం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న తాజాగా విడుదలయ్యి సూపర్ హిట్ కొట్టిన లవ్ టుడే కథానాయక ఇవాన ఒక ఇంటర్వ్యూలో తెలుగులో ఏ హీరో మీకు ఇష్టం అని అడిగితే ఏమాత్రం ఆలోచన చేయకుండా నాకు అల్లు అర్జున్(ALLU ARJUN) ఇష్టం అంటూ చెప్పేసింది తాజాగా విడుదలయ్యి సూపర్ హిట్ కొట్టిన లవ్ టుడే కథానాయక ఇవాన .ఇక ఈ అమ్మడు తెలుగు సినిమాల్ని రెగ్యులర్గా ఫాలో అవుతానని, నా ఫేవరెట్ హీరో మాత్రం

 అల్లు అర్జున్ అంటూ కామెంట్ చేసింది. అయితే ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన పుష్ప(PUSHPA) సినిమా కేరళలో కూడా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లను రాబట్టింది. కాగా దీంతో ఇవాన అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయింది.ఇకపోతే ఆయన నటించిన ప్రతి సినిమాను చూస్తానని, యాక్టింగ్,డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అయితే ఇక తాజాగా విడుదలయ్యి సూపర్ హిట్ కొట్టిన లవ్ టుడే కథానాయక ఇవాన చేసిన ఈ కామెంట్స్ చూస్తే తెలుగులో కూడా ఛాన్స్ వస్తే నటిస్తానని చెప్పకనే చెబుతోంది. ఇక ఏది ఏమైనా ఇవాన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: