సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.  మేం స్టార్స్ అంటూ ఓ  రేంజ్ లో హెడ్ వెయిట్ చూపిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా వేల కోట్ల ఆస్తి ఉన్న హీరోల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.  ఎక్కడికి వెళ్ళినా హై సెక్యూరిటీ ..ఎక్కడికి వెళ్లినా సరే మీడియా వాళ్ళు వెంటపడుతూనే ఉంటారు . అయితే కొంతమంది హీరోలు మాత్రం వేల కోట్ల ఆస్తి ఉన్న చాలా సింప్లిసిటీని ఇష్టపడుతూ ఉంటారు . సింపుల్ లైఫ్ స్టైల్ ని లైక్ చేస్తూ ఉంటారు . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు రామ్ చరణ్ .


ఎంత సింపిల్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడతారు అంటే వేల కోట్ల ఆస్తి ఉన్న.. తన ఇంట్లో 16 మంది పనివాళ్ళు ఉన్న తన భార్యకు సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఉపాసనకి ఏదైనా ఆరోగ్యం బాగో లేకపోయినా ఉపాసనకి హెడేక్ అనిపించిన దగ్గరుండి ఆమెకు కావాల్సిన వంటకాలను ఆమెకు కావలసిన పనులను చూసుకుంటూ ఉంటాడు . ఇప్పటికీ ఉపాసనకు కావాల్సిన ఐటమ్స్ రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటాడట . మరీ ముఖ్యంగా ఆమె హెల్త్ బాగోలేనప్పుడు మాత్రం రామ్ చరణ్ సినిమా షూటింగ్ క్యాన్సల్ చేసి మరి ఉపాసన హెల్త్ ని దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటారట .



ఇలాంటి భర్త దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి.. అలాంటి అదృష్టం గల అమ్మాయి ఉపాసన అంటూ లేడీస్ పొగిడేస్తున్నారు . రామ్ చరణ్ చాలా సందర్భాలలో ఉపాసన గురించి ఎంత హైలెట్ చేస్తూ మాట్లాడారో అందరికీ తెలిసిందే. ఉపాసన . రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. మన అందరికి తెలిసిన విషయమే రామ్ చరణ్ కంటే ఉపాసన రెండేళ్ళు పెద్దది. ఈ విషయాని చాలా మంది నెగిటివ్ గా చేసి చూపించారు వీళ్ల పెళ్లి టైం లో. కానీ వీళ్లు చాలా చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: