
మలబద్దకాన్ని నివారించడంలో కూడా ఎంత గానో సహాయపడుతుంది. కాబట్టి ఈ ఆహారాలని తప్పకుండా తీసుకోవడం బెటర్. చిలకడదుంపలు ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్పలంగా ఉంటాయి. చిలకడ దుంపలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు జీర్ణ క్రియ కు మేలు చేసి ఆరోగ్యకరమైన పేగు చర్యలను ప్రోత్సాహిస్తాయి. కాబట్టి చిలకడ దుంప తినడం వల్ల మీ కడుపులో ఉండే బ్యాక్టీరియాను బయటికి పంపవచ్చు. పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
క్యారెట్ తినడం వల్ల పేగుల కదలిక నియమింతంగా ఉంటుంది. ఇది మలబాత కానీ తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండుని తినడం వల్ల మీ కడుపులో ఉన్న బ్యాక్టీరియాను బయటకి పంపవచ్చు. దీంట్లో ఎన్నో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూర కాయ ఇది పేగుల కదలికను స్వయంగా నిర్వహించడంలో సహకరిస్తుంది. బ్రోకలీ ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణ క్రియను సాఫీగా చేస్తుంది. కాబట్టి ఈ ఆహారం తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకు కూరల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తినడం వల్ల మీ పొట్ట క్లీన్ అవుతుంది.