తెలుగు సినీ పరిశ్రమలోకి అనేక మంది బ్యూటీలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో అద్భుతమైన రీతిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అదిరిపోయే రేంజ్ లో సక్సెస్ అయిన వారిలో సమంత ఒకరు. ఈమె ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా తన అందాలతో కూడా ప్రేక్షకులను అలరించింది. దానితో ఈ మూవీ తర్వాత సమంతకి వరుస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది.

అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు కూడా చాలా శాతం మంచి విజయాలను సాధించడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నాక కూడా ఈమె అదే రేంజ్ లో కెరీర్లు ముందుకు సాగించింది. దానితో ఇప్పటికి కూడా సమంతకు తెలుగులో అద్భుతమైన గుర్తింపు ఉంది. సమంతకు అద్భుతమైన గుర్తింపు ఉన్న కూడా ఈమె వరస పెట్టి సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఈమె శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ అందాల ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: