మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకుని ఆయన డైరెక్షన్ కి సపరేట్ మార్క్ వేయించుకున్న రాజమౌళి ప్రెసెంట్ ఇండస్ట్రీలో సూపర్ హ్యాండ్ సమ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు . అసలు వీళ్ళ కాంబోలో ఒక సినిమా వస్తుంది అంటూ జనాలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . దానికి కారణం రాజమౌళి చాలా చాలా స్టిక్ట్ పర్సన్.  ఆయన అనుకున్న పని చేసే తీరాల్సిందే . మహేష్ బాబు అలా కాదు చాలా చిలౌట్ అయ్యే టైప్.


జాలీగా షూటింగ్ చేసే టైప్ . మరి వీళ్ళిద్దరికీ ఎలా సెట్ అవుతుంది రా బాబు అని అంతా గుసగుసలాడుకున్నారు . కానీ వీళ్ళిద్దరి కాంబోలో సినిమా సెట్ అయింది . 2 షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అంత సినిమా సాఫీగా ముందుకి వెళ్ళిపోతుంది . ఈ సినిమా గురించి ఏ అప్డేట్ రిలీజ్ అయిన ఏ అప్డేట్ లీక్ అయిన సోషల్ మీడియా మొత్తం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతూ ఉంటుంది . ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ  న్యూస్ బాగా వైరల్ గా మారింది.  రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రని గౌతమ్ నందన్ అని ఫిక్స్ చేశారట .



ఈ పాత్రకి ఆయన ఆ పేరు పెట్టడం వల్ల చాలా స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ అయింది.  దానికి కారణం మహేష్ బాబు కొడుకు పేరు గౌతమ్ . అంతే కాదు పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది"  సినిమాలో నటించిన క్యారెక్టర్ పేరు కూడా "గౌతం" ఇలా అన్నిటికి సింక్ పెడుతూ జనాలు ఈ అప్డేట్ ను ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు.  కొంతమంది కొడుకు సెంటిమెంట్ తో పిండేస్తున్నాడు గా రాజమౌళి అంటూ నాటిగా కూడా కామెంట్స్ పెడుతున్నారు . చూడాలి మరి మహేష్ బాబు పాత్ర పేరు ఈ సినిమాకి ఎంతవరకు కలిసి వచ్చేలా చేస్తుందో..?? మొత్తానికి మహేష్ బాబుతో ఏదో డిఫరెంట్ గానే చేయబోతున్నాడు రాజమౌళి అన్న విషయం మాత్రం క్లారిటీగా అర్థమయిపోయింది . ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది . ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది కూడా మేకర్స్ ఓ క్లారిటీ ఇవ్వడం లేదు...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: