ప్రస్తుతం కోయంబత్తూరులో చిత్రీకరణ జరుగుతోంది. ఆ సినిమా సెట్లో చిన్న చిన్న పాములున్నాయి. వాటితో నయన కాసేపు ఆడుకొంది. ఓ పాము పిల్లని అరచేతిలోపెట్టుకొని కాసేపు ఆడుకొంది. ఆ ఫొటోని ఉదయనిధి స్టాలిన్ తన ట్విట్టర్లో పెట్టాడు.