కరోనాకు ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీషు మందులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. రెమెడిసివిర్, టోలిసుమాబ్ కోసం పరుగులు పెడుతున్నారు. అయితే కరోనాకు ఈ ఆయుర్వేద మందు మే మందు అంటున్నారు డాక్టర్ జిలుకర శ్రీనివాస్. కరోనాకు అల్లోపతిలో ఇంకా మందు కనిపెట్టలేదని గుర్తు చేస్తున్న జిలుకర శ్రీనివాస్.. అంతకు ముందు వొచ్చిన ఏయిడ్స్ కు కూడా కనిపెట్టలేదని గుర్తు చేస్తున్నారు. ఏయిడ్స్ కోసం తయారు చేసిన మందునే రమిడెసివీర్ గా మార్చారని.. దాని వల్ల పెద్ద ఫలితాలు లేవని చెబుతున్నారు. ఎవరికైనా కరోనా తగ్గితే రెమిడెసివిర్ వల్ల మాత్రం కాదని.. దాని వల్లనే తగ్గింది అని నిరూపించే స్టడీస్ ఇప్పటి వరకు రాలేదని గుర్తు చేస్తున్నారు.

డాక్టర్ జిలుకర శ్రీనివాస్ తన సొంత అనుభవం గురించి ఇలా వివరిస్తున్నారు..
" మా అమ్మకు నేను పుట్టక ముందు నుండి అస్తమా వుంది. ఎన్ని రకాల స్టరాయిడ్స్ వున్నాయో, వాటిని అన్నీ మా అమ్మ చిలుకమ్మ వేసుకుంటూనే వుంది. అవి వాడీవాడీ ఆమె శరీరం గుల్లయింది. కడుపులో అల్సర్ ఫామై ఏమీ తినలేక పోయింది. పోనీ అల్సర్ కైనా అల్లోపతిలో మందు వుందా? అదీ లేదు. నేను మా అమ్మ పరిస్థితి చూసి నిత్యం బాధపడ్డాను. కానీ దిగంబర్ కాంబ్లే వల్ల కనకసావ గురించి తెలుసుకున్నాను. మా అమ్మకు కేవలం వారం రోజులు మాత్రమే కనకసావ ఆయుర్వేద సిరప్ తాగించాను. తనకు దమ్ము, దగ్గు, తుమ్ములు, ఉబ్బసం (అస్తమా) రావడం ఆగిపోయింది.

అల్లోపతి మందులు వాడటం వల్ల తనకు గత మూడేళ్లుగా అల్సర్ ఏర్పడ్డది. అల్సర్ కోసం అల్లోపతి మందులు వాడాను. గ్యాస్టికా, పాన్ టాప్, డైజిన్ సిరప్, యూని ఎంజైమ్ టాబ్లెట్లను,  ఇంకా డాక్టర్ ఏది చెప్తే అది వాడింది. వొక పెద్ద సంచి మందులు మా అమ్మ వెంట ఎప్పుడూ చూస్తూ చాలా బాధపడ్డాను. ఆయుర్వేదాన్ని స్టడీ చేస్తూంటే అల్సర్ కు మంచి మందు దొరికింది. అల్సామృతం ఆ మందు పేరు. అది తెప్పించి, తాగించాను. అనుమానంగానే తాగింది. అరగంటలో తేలిక పడ్డది. నాలుగు రోజుల్లో మామూలు మనిషి అయ్యింది. నిన్న రాత్రి బొగ్గుల మీద చికెన్ కాల్చి తినిపించా. సంతోషంగా తిన్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ప్రోగ్రెసివ్ వ్యక్తులు అనుకునే వాళ్లు అల్లోపతిని అతిగా నమ్ముతున్నారు.

లంగ్స్ మీద వైరస్ అటాక్ చేస్తే, భయపడకండి. కనకసావ సిరప్ తాగండి. మీకు ఊపిరి సమస్య వుండదు. అడ్డసరం ఆకు కషాయం మంచి వైద్యం. అది తాగండి. దగ్గు వొక్కటే కాదు, కరోనా వల్ల పాడైన గుండె, కిడ్నీ, లివర్, పాంక్రియాస్, జాయింట్ పేయిన్స్ అన్నీ నయం అవుతాయి. ఇదంతా ఆయుర్వేదంలో ఎప్పుడో నిరూపించబడిన వైద్యం.

కరోనా సోకిన వాళ్లకు నేను సూచించే విధానం ఇది.
కనకసావా ఆయుర్వేద సిరప్ మూడు పూటలు 15ml +15ml water.
భూ ఆమ్లా, తిప్పతీగ టాబ్లెట్లు రెండు పూటలా ఒక్కోటి. కనకసావ దొరక్కపోతే, అడ్డసరం ఆకు పౌడర్ లేదా టాబ్లెట్లు రెండు పూటలా వొక్కోటి. వీటితో పాటు vestige products వాడండి. ఇవి కూడా ఫుడ్ సప్లిమెంట్స్‌. కరిక్యమిన్, గానోడెర్మా, సీబక్ థార్న్, రెస్పోకేర్.. అంటూ తన అనుభవం వివరిస్తున్నారు డాక్టర్ జిలుకర శ్రీనివాస్.


మరింత సమాచారం తెలుసుకోండి: