దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది అనే విషయం చెప్పవచ్చు. మరణాల రేటు కేవలం 3 శాతం లోపే ఉంది. ఇది పక్కన పెడితే మన దేశంలో మరణిస్తున్న వారి లో 50 శాతం వరకు వృద్దులే   ఉన్నారు అని భారత ప్రభుత్వం చెప్తుంది.

 

60 నుండి 74 సంవత్సరాల వయస్సు గలవారు 8 శాతం మంది ఉన్నారని కేంద్రం లెక్కలు చెప్తున్నాయి. మరణాల్లో ఎక్కువగా ఇతర రోగాలతో బాధ పడే వారు ఉన్నారు అని లెక్కలు చెప్తున్నాయి. 73 శాతం మంది వాళ్ళే ఎక్కువగా చనిపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: