ట్విట్టర్ వేదికగా చలోక్తులు తో దూసుకుపోయే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టిడిపి నాయకులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు లు ఫోటోలతో పాటు బిన్ లాడెన్ ఫోటో పెట్టి షేర్ చేశారు. ఇప్పుడు అది ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది.

నారా లోకేష్ ఫొటో పక్కన ఫైబర్ గ్రిడ్ స్కాంకు నాకు సంబంధం లేదు అనే క్యాప్షన్ పెట్టీ, దాని కింద అచ్చెన్నాయుడు ఫోటో పెట్టీ పక్కన ఈఎస్ఐ స్కాం కు నాకు ఎటువంటి సంబంధం లేదు అని క్యాప్షన్ పెట్టీ..
చివరిగా బిన్ లాడెన్ ఫోటో పక్కన ఉగ్రవాదానికి... నాకు ఇటువంటి సంబంధం లేదు అనే క్యాప్షన్ పెట్టి చలోక్తి విసిరారు.. దీనికి ట్యాగ్ లైన్ గా సైరా పంచ్ అని పెట్టారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: