ఎఫ్ 3 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 76 కోట్లు జరిగింది. ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 62.1 కోట్ల బిజినెస్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇంకా ఓవర్సీస్ కలిపి 13.5 కోట్లు బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా 76 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అవుతున్న f3 సినిమా హిట్ అనిపించుకోవాలంటే 78 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంటుంది. f2 మ్యాజిక్ ని f3 రిపీట్ చేస్తుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. సినిమాకు అంతటా పాజిటివ్ బజ్ ఏర్పడగా సినిమా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయితే మాత్రం ఎఫ్ 3 మరో బంపర్ హిట్ కొట్టినట్టే లెక్క.F3 రిజల్ట్ విషయంలో మూవీ యూనిట్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
ఏరియాల వారిగా f3 మూవీ బిజినెస్ ఎలా ఉందన్నది చూస్తే..
నైజాం : 22.5 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.8 కోట్లు
కృష్ణ : 4.5 కోట్లు
గుంటూరు : 5.4 కోట్లు
ఈస్ట్ : 5.1 కోట్లు
నెల్లూరు : 2.4 కోట్లు
వెస్ట్ : 4.5 కోట్లు
సీడెడ్ : 9.9 కోట్లు
ఏపీ+తెలంగన : 62.1 కోట్లు
కర్ణాటక : 3.6 కోట్లు
ఓవర్సీస్ : 5.5 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ : 76 కోట్లు