ఈ సినిమా తొలి వారం కుమ్మేసింది. ఇంత డివైడ్ టాక్ నడిచిన తరవాత కూడా ఇన్ని వసూళ్లు వచ్చాయంటే అది.. తప్పకుండా బన్ని స్టార్ ఇమేజే అతను తన శక్తివంచన లేకుండా కష్టపడిన విధానం ఫ్యాన్స్కి నచ్చింది. అందుకే ఇన్ని డబ్బులొచ్చాయ్. మరి రెండో వారం పరిస్థితి ఏమిటో మరి. నిర్మాత గణేష్ రిస్క్ నుంచి బయటపడాలంటే రెండోవారం కూడా ఎన్నో కొన్ని కోట్లు దక్కించుకోవలసిందే.