టాలీవుడ్ లో ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయమైన కథానాయిక అవికాగోర్. తొలి సినిమాతోనే తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో ప్రేక్షకులను అలరించిన అవిక అంతకుముందు చిన్నారి
పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను,
బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలా పలు సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమె సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో
ఉయ్యాల జంపాల అనే సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చి
హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది.
ఆమెకు మంచి పేరు రావడంతో పాటు
సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో పాటు
టాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను ఆమెపై పడింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ వచ్చింది. అయితే స్టార్
హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది. దాంతో ఆమె కెరియర్ కొంత డల్ గా అయ్యింది. ఆ తర్వాత సినిమాలను తగ్గించి తన పని తాను చూసుకుంది. కొంచెం బొద్దుగా కనిపించే అదిగో ఆ కారణం వల్లనే తనకు రావట్లేదని గ్రహించిందో అప్పటినుంచి సన్నగా అవ్వడానిక ఎన్నో చేసింది.

అందుకే ఆమెకు మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే మంచి మంచి అవకాశాలతో తిరిగి ఫామ్ లోకి వచ్చింది. ఆమె చేసే సినిమాల వరుస చూస్తుంటే స్టార్
హీరోయిన్ కూడా ఎన్ని సినిమాలు ఉండవు అనిపిస్తుంది. ఒకసారి ఫేడవుట్ అయ్యాక మళ్లీ హీరోయిన్లు పుంజుకోవడం చాలా కష్టం. కానీ అవికా అది సాధ్యం చేసింది. మొదట్లో లావుగా ఉన్న ఆమె సన్నగా మారి తిరిగి
టాలీవుడ్ కి అడుగుపెట్టి
సినిమా అవకాశాలు దక్కించుకుంది.
నాగచైతన్య థాంక్యూ చిత్రంలో పో హీరోయిన్గా నటిస్తోంది. సొంత ప్రొడక్షన్ లో పాప్ కార్న్ అనే
సినిమా చేస్తుంది.
నవీన్ చంద్ర హీరోగా ఒక
సినిమా చేస్తోంది.
హేమంత్ అనే కొత్త దర్శకుడితో ఒక
సినిమా చేస్తుంది.
ఆది సరసన అమరన్ సినిమాలో కూడా ఈమె
హీరోయిన్ గా చేస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ను కూడా కూడా ఒప్పుకుంటుదట.
