కరోనా మహమ్మరి వల్ల యావత్ ప్రపంచం స్తంభించి పోయింది..ఒక్క సునామి వచ్చినా అంతమంది చనిపొరు అంతగా ప్రపంచ వ్యాప్థంగా జనం పిట్టల్లా రాలిపొయారు. ఆర్దికంగా, మానసికంగా కూడా చాలా మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మనుషుల మధ్య సామాజిక దురాన్ని పాటించాలి అని ప్రభుత్వం లాక్ డౌన్ ను కూడా విధించారు. అయిన కేసులు భారీగా పెరిగాయి. లక్షల్లో ప్రాణాలు పోతే , వేలల్లో ప్రాణాలును పోగొట్టుకున్నారు.. ఇప్పటికీ కూడా కరొన విజ్రుంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు.


ఒకవైపు వ్యాక్సిన్ ను కూడా ప్రభుత్వం వెగంగా అందిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికీ ఇబ్బందులు ప్రజలను భాధిస్తుంది. ఇలా చెబితే ఆకలితో చనిపొయె వారి సంఖ్య కూడా ఎక్కువగా వుంది. ఇక సినీ ఇండస్ట్రీ లో కరోనా మహమ్మరి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. గత ఏడాది సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కరోనా భయం తో చాలా మంది ప్రాణాలును అరచేతిలో పెట్టుకొని సినిమాల కు దూరంగా వున్నారు.. దాంతో ఎందరో రోడ్డున పడ్డారు..


వీరందరికి సాయంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త ఆలోచన చేశారు. ఒక చారిటీ ని స్టార్ట్ చేసి సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించారు.. తమ వంతు సాయం చేస్తూ చిరుకు అండగా చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి కరొన పై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు చిరు చెప్పారు. ఇటీవల రామ్ చరణ్ కూడా కోవిడ్ బారిన పడి, కొలుకున్నారు.. ఇప్పుడు రెండోసారి చిరు కరోనా బారిన పడినట్లు తానే స్వయంగ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. అతను త్వరగా కొలుకొవాలని అభిమానులు కామెంట్స్ చెస్తున్నారు.. సినిమాలకు దూరంగా ఉన్నారు.. అన్ని వాయిదా వేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: