
అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నరు .. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే .. ఈ మూవీ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ జి సినిమా చేస్తున్నారు పవన్ .. ఈ సినిమా షూటింగ్ కూడా ఎంతో సైలెంట్ గా జరుగుతుంది .. అయితే ఇప్పుడు మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ తమ అభిమానులకు పూనాకలు తప్పించే సన్నివేశాలు నటిస్తున్నట్టు తెలుస్తుంది .. ఆసలు విషయం ఏమిటంటే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు షర్ట్ లేకుండా ఫైట్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి .
అలాగే మహేష్ బాబుతో రాజమౌళి ఓ అదిరిపోయే షర్ట్ లెస్ ఫైట్ ను ప్లాన్ చేశారట .. ఈ ఫైట్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు .. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓజి సినిమాలో షర్ట్ లేకుండా ఫైట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రధానంగా ఓజి మూవీలో సుజీత్ ఓ భారీ ఫైట్ ను ప్లాన్ చేశారట .. ఈ ఫైట్ లోనే పవన్ షర్ట్ లేకుండా కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది .. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు కానీ ఇదే నిజమైతే మాత్రం పవన్ , మహేష్ అభిమానులకు ఇది గట్టి పూనకాలు తప్పించే అప్డేట్ అనే చెప్పాలి.