
1).TVS XL-100
ఈ బైక్ రూ.41,790 రూపాయలతో లభిస్తుందట. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ తో, బ్యాటరీ లేకుండా అయినా కొనుక్కోవచ్చుట. దీని ధర రూ.45,099 నుంచి రూ. 68,999 వరకు ఉంటుంది.
2). hero electric bike optima:
భారతదేశంలో దీని ధర రూ.51,578 రూపాయలు ప్రారంభం తో కలదు. ఇందులో రెండు వేరియంట్ లతో పాటు నాలుగు రంగుల లో అందుబాటు లో ఉన్నది. టాప్ వేరియంట్ ధర రూ.67,121 రూపాయలు ప్రారంభమవుతుంది.
3).DETEL EV EASY PLUS:
మీరు అత్యధికంగా తక్కువ ధరకే అధిక ఫీచర్లు కోసం ఎదురు చూస్తున్న బైక్ కొనాలనుకునే వారికి ఈ బైక్ బాగా ఉపయోగపడుతుంది.. దీని ధర రూ.44,990 రూపాయలు. ఇది 60 కిలోమీటర్ల వరకు వెళుతుంది. ఇది రోజువారి గృహ వినియోగదారులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
4).TVS XL 100:
ఈ బైక్ ధర రూ.41,790 కలదు ఇది కూడా 5 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో సింగిల్ సిలిండర్ హెయిర్ కోల్డ్ ఫ్యూయల్ కూడా కలిగి ఉన్న ఇంజన్ తో కలదు. అంతేకాకుండా బీఎస్-6 వెర్షన్ తో చాలా సైలెంట్ గా ఈ ఎలక్ట్రిక్ బైక్ మూవ్ అవుతుంది.
ఇవి అత్యంత తక్కువ ధర లో లభించే ఎలక్ట్రిక్ బైక్ లు అని చెప్పవచ్చు..