ఇటీవల డిలీట్ చేసిన పార్టులతో మన్నికైన మొబైల్స్ లాంచ్ చేసే ప్రయత్నాలు నోకియా మరొకసారి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సరికొత్త టెక్నాలజీతో. nokia -G310 5g మొబైల్ ని ఈనెల ఆఖరిలో అమెరికాలో nokia -C210 మొబైల్ తో పాటుగా అందుబాటులో ఉన్నది. ఇండియాలో nokia 2660 flip మొబైల్ ధర విషయానికి వస్తే.. ఇది ఇండియాలో రూ.4,660 రూపాయలకే అందుబాటులో కలదు.. అయితే సింగిల్ వేరియంట్ 48MB+128 MB స్టోరేజ్ వేరియంట్ గల మొబైల్ ఈ ధరకే లభిస్తుంది. దీనిని అధికారిక నోకియా మొబైల్ వెబ్సైట్లో అమెజాన్ ద్వారా ఎక్కడైనా కొనుక్కోవచ్చు.
ఇందులో గత ఏడాది క్లామ్ షేల్ ఫిల్మ్ ఫోన్ బ్లాక్ బ్లూ రెడ్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. నోకియా ఫేవరెట్ కంపెనీ HMD గ్లోబుల్ గ్రీన్ తదితల కలర్ ఆప్షన్లలో కూడా ఈ మొబైల్ ని ప్రకటించింది.. ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే..2.8 అంగుళాలు డిస్ప్లే కలదు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జీవి వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు డ్యూయల్ నానో సిమ్ సపోర్టుతో పాటు OS అవుట్ ఆఫ్ ది బాక్స్ గా అందిస్తోంది. కెమెరా విషయానికి వస్తే 0.3 MP, సెన్సార్ తో ఎల్ఈడి క్లాస్ ప్యానల్ తో కూడా కలదు. నోకియా మొబైల్ 2.75 W వైల్డ్ ఛార్జింగ్తో 1450 MAH బ్యాటరీ బ్యాకప్ తో పనిచేస్తుంది.. 4G మొబైల్ కింద పనిచేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి