ఓడిపోయావా ఈ లోకం న‌వ్వుతుంది.. ఓడిపోయావా ఈ లోకం నిన్ను ఒంట‌రి చేస్తుంది..కానీ ఈ దేశం నిన్ను చూసి గ‌ర్వించే క్ష ణాలు అద్భుతం అయి ఉంటాయి.,.వాటి కోసం నువ్వు చేసే ప‌రుగు..నువ్వు చేసే కృషి అన్న‌వే కీల‌కం అయి ఉంటాయి.. ఈ మా టలు ఒలంపియ‌న్, ఫెన్సింగ్ క్రీడాకారిణి భ‌వానీకి వ‌ర్తిస్తాయి..చిన్న‌ప్పుడు త‌ల్లి న‌గలు అమ్మి వ‌చ్చిన  మొత్తంతో ప్రాక్టీసు మొద‌లు పెట్టిన ఈ బుజ్జాయి వైపు ఇప్పుడు దేశం  అంతా ఆస‌క్తిగా చూస్తోంది.. న‌న్ను క్ష‌మించండి నేను ఓడిపోయాను అంటే ఈ దేశ ప్ర‌ధాని స్ఫూర్తిదాయకం అయిన మాట చెప్పారు.. మీరూ వినండి.. ఆనందిస్తారు..మీ నుంచి మేం పొందిన స్ఫూర్తే గొప్ప‌ది..మీరు శ‌క్తివం చ‌నలేకుండా కృషి చేశారు.. గెలుపూ ఓట‌మీ అన్న‌వి స‌హజం అంటూ ఆ బుజ్జాయిలో కొత్త వెలుగు నింపారు.. కొత్త విశ్వాసం ఇచ్చా రు.. ఆ వెలుగూ ఈ విశ్వాసం తోడుగా భ‌వానీ ప్ర‌యాణించాలి నీవు.. మీ సామ‌ర్థ్యం మీ గెలుపును నిర్ణ‌యించ లేక‌పోవ‌చ్చు కానీ మీ ప్ర‌య‌త్నం అందుకు దోహదం కాక‌పోవ‌చ్చు కానీ ప‌ట్టుస‌డ‌ల‌ని విశ్వాసం  అచంచ‌ల దీక్ష కొన్నింట మిమ్మ‌ల్ని గెలుపు వైపు న‌డిపిం చ‌క‌పోయినా నిరాశ‌ను మాత్రం మిగ‌ల్చ‌దు. యూ ఆర్ ద బెస్ట్ అన‌డం ఎంత గొప్ప మాట.. యూ బీక‌మ్ ద బెస్ట్ అని చెప్ప‌డం ఇంకెంత గొప్ప మాట.. గొప్ప మాట‌లు ఈ దేశ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తాయి...అవి అందించే విశ్వాసం ..వాటి అమ‌లు మీలో కొత్త ఆనందా లకు కార‌ణం అవుతాయి..భ‌వానీ దేవీ మీకు వంద‌నాలు చెల్లిస్తున్నారు.. మీ తోటి క్రీడాకారులు అందుకోండి.. ఈ రోజు మోడీ చెప్పిన మ‌న్ కీ బాత్ ఇది.. మీరూ చ‌ద‌వండి పాటించండి ఆనందపు శిఖ‌రం ఎలా ఉంటుంది అది అందుకోండి.. శిఖ‌రాగ్ర స్థాయి విజ‌యాలే కాదు కొన్ని సార్లు ఓట‌మి కూడా బాగుంటుంది..నాకు తెల్సు ఆ బాధ అంటున్న‌దో క్రీడాకారిణి ఆమె పేరు క్రికెట‌ర్ మిథాలి.. ఆమెది కూడా ఈ దేశం గ‌ర్వించే స్థాయినే!

మరింత సమాచారం తెలుసుకోండి: