వర్మ ఏం మాట్లాడినా.. ఎవరి గురించి మాట్లాడినా సరే ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటాడు.తనకు సంబంధం లేని విషయాలలో కూడా కెలికి మరి వాటిలో దూరుతూ ఉంటాడు. అలాంటి ఆయనకు మొదటిసారిగా ఒక ఎదురు దెబ్బ తగిలింది. తను పెట్టే పోస్టులు చాలామందికి ఇబ్బంది గా మారినప్పటికీ ఏం మాట్లాడకుండా చాలా మౌనంగా ఉంటున్నారు. అయితే చూస్తూ చూస్తూ వర్మ పెట్టుకోలేక పెట్టుకున్న నాటి నుంచి అతగాడి పెట్టే పోస్టులకు మరింత టార్గెట్ అవుతాం అన్న ఆలోచనలు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

అయితే వర్మ తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై చేసిన వ్యాఖ్యలతో మొదటిసారిగా ఆత్మరక్షణలో పడిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటిలాగానే తనకు తోచిన  విధంగా స్పందించారు . తనను అనరాని రీతిలో అన్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకున్న వర్మ తన తీరుకు భిన్నంగా వివరణ ఇస్తూ ఒక ట్వీట్ చేశాడు. అయితే ఇలాంటి వాటితో విసిగిపోయిన నెటిజన్లు సైతం అనూహ్యంగా ఒక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఎంతగానో అభిమానించే..ఆరాధించే రాజకీయ పార్టీకి చెందిన వారు కూడా ఉంటారని చెప్పవచ్చు.

తాజాగా వర్మ పై ఏపీ మహిళా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ద్రౌపది పై చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. అంతే కాకుండా వర్మ తన వాక్యాన్ని వెంటనే వెనక్కి  తీసుకోవాలని ఒక అల్టిమేట్ ను  కూడా జారీ చేశారు. ఇది చాలదన్నట్లు ఆర్జీవీ కి తాజాగా నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. తాజాగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ తెలియజేసినట్లుగా తెలుస్తోంది. జాతీయ మహిళా కమిషన్ సెమినార్ కు హాజరైన ఈమె మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆర్జివి కి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఇక ఏపీ సర్కార్ ను కించపరిచే మాటలు అన్నారని అంతేకాకుండా చంద్రబాబును అందరికంటే ఎక్కువగా జనసేన అధినేత కూడా టార్గెట్ చేయడం జరుగుతోందని తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: