ప్రస్తుతం క్రేజ్ ఉన్న బుల్లి తెర యాంకర్స్ ఒకరు శ్రీముఖి..ఈమెకు యూత్ లో మంచి ఫాలొయింగ్ ఉన్న సంగతి తెలిసిందే..తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరను, వెండితెరను ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. ఈ సుందరాంగి తన అందం, అభినయం, హోస్టింగ్, అన్నింటికీ మించి అందాల ఆరబోతతో రచ్చ లేపుతోంది..ఈమె అందాలను చూడటానికి యువత ఎక్కువగా ఆమె షో లకు వెళ్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంటోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అదిరిపోయే పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో తన అభిమానులని అలరిస్తూనే ఉంటుంది.


శ్రీముఖి తాజాగా సరిగమప షో కోసం డిఫరెంట్ కాస్ట్యూమ్ ధరించి కేక పెట్టే లుక్స్ లో కనిపించింది. శ్రీముఖి మైండ్ బ్లోయింగ్ లుక్స్ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. నాజూకు నడుము అందాలతో శ్రీముఖి చేసిన రచ్చ అందరికి షాకిస్తుంది. శ్రీముఖి క్యూట్ లుక్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు ముద్దుగుమ్మ పిక్స్ తెగ వైరల్ చేస్తున్నారు. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది..


బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. యాంకర్‌గా మారడానికి ముందే తెలంగాణ పిల్ల శ్రీముఖి సినిమాల్లో సత్తా చాటింది. 'జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. 'నేను శైలజ’, 'జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్’, 'బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో గుర్తింపును సొంతం చేసుకుంది.తాజాగా ఈ అమ్మడు చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో కీలక పాత్ర లో నటించనుంది..మొత్తానికి అమ్మడు బాగా బిజిగా ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: