జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొని , ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ , వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటు వంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక సినిమా లలో నటించి అద్భుతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించిన అనసూయమూవీ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే అనసూయ ఇప్పటికీ ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలలో నటించినప్పటికీ క్షణం , రంగస్థలం , పుష్ప ది రైస్ మూవీ లోని పాత్రలతో ఈ ముద్దు గుమ్మ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస టీవీ షో లతో , వరుస సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లు పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా అనసూయ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: