కానీ డబ్బు కూడా అవసరమే. అయితే డబ్బును సంపాదించడం ఎలా అన్న ఆలోచనలో పడుతున్నారు. కానీ ఉన్న డబ్బును పొదుపుగా వాడు కోవడం ఎలా అన్న విషయం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఉన్న డబ్బును దుబారా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. ముఖ్యంగా సుఖ శాంతులతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ దేవి నాట్యం ఆడుతూ ఉంటుంది. మరియు జీవితంలో ఎక్కువ భాగం డబ్బులే ప్రాధాన్యత ఇవ్వకుండా, కష్టాలలో తోడు నీడగా ఉండే బంధాలు, బంధుత్వాలు అన్నింటినీ గుర్తుంచుకుని ప్రవర్తించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.