ప్రస్తుతం కరోనా  వైరస్ దృశ్య  ఎప్పుడు చూడనివీ  జరగని కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. విద్యార్థుల చదువు పై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. తాజాగా ఐఐటీ బాంబే కరోనా  వైరస్ తీవ్రత దృష్ట్యా ఆన్లైన్ బాట పట్టింది. 

 

 ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన సెమిస్టరు ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది ఐఐటీ బాంబే. తరగతులు జూలై నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతాయని ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాషిని చౌదరి తాజాగా ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అని చెప్పుకొచ్చారు. తరగతులకు సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామని అంటూ చెప్పుకొచ్చారు ఆయన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు,

మరింత సమాచారం తెలుసుకోండి: