తన పేరుకు తగ్గట్టుగానే.. తను కూడా ఎంతో అందంగా ఉంటుంది. తన అందానికి ఎవరు కూడా పోటీ రాలేరని చెప్పుకోవచ్చు . అయితే బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యారాయ్ పూర్తి పేరు ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఇక ఈమె ఎన్ని కోట్లకు అధిపతి రాలో ఇప్పుడు తెలుసుకుందాం.

.
ఐశ్వర్యారాయ్ జన్మస్థలం మంగళూరు, కర్ణాటకలో జన్మించింది. ఇక ఐశ్వర్యారాయ్ ఆర్యవిద్యామందిర్ అనే స్కూల్లో చదువుకుంది. ఇది ముంబైలో ఉన్నది. ఐశ్వర్య రాయ్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినది.. రూపల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్. ఇది కూడా ముంబైలో ఉన్నది. ఐశ్వర్య రాయ్ కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు అతని పేరు ఆదిత్య రాయ్. ఐశ్వర్యారాయ్ 2007వ సంవత్సరంలో అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నది.

ఇక ఈ జంటకు ఒక కూతురు కూడా ఉన్నది. ఆమె పేరు ఆరాధ్య బచ్చన్. ఐశ్వర్య రాయ్ తను కాలేజీలో చదువుతున్నప్పుడే తన స్నేహితులతో కలిసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అలా చేస్తున్న సమయంలోనే కొన్ని టీవీ యాడ్స్ లో కూడా నటించింది. అలా యాడ్స్ చేస్తున్న సమయంలో మణిరత్నం సినిమాలో నటించే అవకాశం దక్కింది.


ఐశ్వర్య రాయి దగ్గర చాలా ఖరీదైన కార్స్ ఉన్నవి. ఈమె కార్ల ఖరీదే దాదాపుగా 20 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక ఐశ్వర్యారాయ్ హౌస్ విషయానికి వస్తే.. ముంబైలో ఉన్న ఇంటి ఖరీదు దాదాపుగా 90 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఐశ్వర్యరాయ్ ఒక్కో సినిమాకి దాదాపుగా 8 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ఐశ్వర్యరాయ్ ఆస్తి విలువ 300 కోట్ల రూపాయలు ఉన్నట్లు గా సమాచారం. ఐశ్వర్యరాయ్ కు ఇష్టమైన హీరోలలో అమితాబచ్చన్, రజినీకాంత్. ఇష్టమైన హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టమట. ఐశ్వర్యరాయ్ కూడా చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: