
అయితే ఈ చిత్రాన్ని ముగ్గురు పాన్ ఇండియా హీరోలు కథ వినీ రియాక్ట్ చేశారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం ఇందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ ,ప్రభాస్ ఈ ముగ్గురు కూడా ఉన్నట్లు సమాచారం వీరు ముగ్గురు గతంలో పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు చేశారు. అల్లు అర్జున్ దేశముదురు, ఇద్దరమ్మాయిలతో వంట సినిమాలను చేశారు. ఇక ఆ బంధంతోనే లైగర్ సినిమా కథను చెప్పగా పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ తన బాడీ షేప్ నంతా మార్చారు మళ్లీ లైగర్ కోసం తన బాడీ షేప్ మార్చలేనని సున్నితానంగా తిరస్కరించారట.
ఇక ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగినట్లుగా సమాచారం వీరిద్దరూ కలిసి గతంలో టెంపర్ ఆంధ్రావాలా వంటి సినిమాలు చేశారు. rrr సినిమా షూటింగ్లో తన డేట్స్ అన్ని ఖాళీగా లేవని చెప్పడంతో ఈ సినిమా వేరే హీరోతో చేయమని చెప్పారట. ఇక తర్వాత ప్రభాస్ వద్దకు ఈ సినిమా కథ వెళ్లగా ప్రభాస్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో గతంలో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమా లు చేశారు. ప్రస్తుతం తన డేట్స్ ఖాళీగా లేవని ఇప్పట్లో సినిమా చేయడం కష్టమని చెప్పడంతో ఈ సినిమా విజయ్ దేవరకొండ వద్దకు వెళ్ళింది. డైరెక్టర్ మీద నమ్మకంతో విజయ్ సినిమాలో ఒప్పుకున్నా డు కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.