
తాజాగా అమ్మడు షార్ట్స్ తో సర్ ప్రైజ్ చేసింది. తొడల అందాలు కనిపిస్తూ కాజల్ చేస్తున్న ఈ హాట్ షో కేక పెట్టించేస్తుంది. త్వరలో ఘోస్టీ సినిమాతో రాబోతున్న కాజల్ ఆ మూవీతో మళ్లీ తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఓ రేంజ్ లో గ్లామర్ తో ఎప్పుడూ రెచ్చిపోని కాజల్ పెళ్లి తర్వాత కొద్దిగా స్కిన్ షో మీద కూడా దృష్టి పెట్టింది.అంతేకాదు పెళ్లయింది కాబట్టి ఎలాంటి పాత్రలకైనా ఓకే అంటుంది అమ్మడు.
సినిమాల్లో ఇంటి మేట్ సీన్స్ అయినా చేసేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. మొత్తానికి కాజల్ రీ ఎంట్రీ మరింత కొత్త జోష్ తో ఉండబోతుందని అర్ధమవుతుంది. ఘోస్టీ హిట్ అయితే మాత్రం అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది..అప్పటి లో ఉన్న రేంజ్ ఇప్పటి లో వుండదు..ఎందుకంటే కొత్త హీరోయిన్లు వస్తున్న కొద్ది అమ్మడు రేంజ్ కూడా పడిపోతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు..మరి ఈ అమ్మడు రేంజ్ ఇప్పుడు ఎలా ఉంటుందో..ఎ హీరో సినిమా లో నటించె ఛాన్స్ వస్తుందో చూడాలి..ఏది ఏమైనా కాజల్ రీ ఎంట్రీ కోసం ట్రై చెయ్యడంపై ఆమె ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..