స్టార్ కిడ్ శృతిహాసన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈమె లైఫ్ స్టైల్ ఈ జనరేషన్ ది కాదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శృతిహాసన్ ది అంతా పార్చ్యథ్య సంస్కృతి బాలీవుడ్ హీరోయిన్స్ తమ లవర్ లని పరిచయం చేయడానికి రిలేషన్షిప్ పై ఓపెన్ అవ్వడానికి భయపడుతూ ఉంటారు. కానీ శృతిహాసన్ మాత్రం బహిరంగంగా ఎఫైర్స్ నడుపుతుంది. నచ్చిన వాడితో ఉంటే తప్పేంటి అని అంటుంది. ఇక రెండేళ్ల కాలంగా శృతి హాసన్ ముంబైలో ఉంటుంది  శాంతను అనే ఆర్టిస్ట్ తో ఈమె లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆమె వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ఎలాంటి దాపరికం లేకుండా శృతిహాసన్ ఆమె ప్రేమ గురించి ఫ్యాన్స్ తో పంచుకుంటూనే ఉంటుంది.

 ఇక  శృతిహాసన్ మరియు శాంతను విడిపోయారనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. అయితే శృతి బ్రేక్ అప్ చేసుకుంది అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా చేసింది అని ఊహాగానాలు మొదలయ్యాయి. శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ లో ....చివరకు నాకు అర్థమైంది ఏంటంటే నాతో నేను ఉండడం సంతోషం ఇస్తుంది నా ఒంటరితనాన్ని నా సమయాన్ని నేను ప్రేమిస్తున్నాను ఇక్కడ వరకు రావడం వెనక దేవుని దయ ఉంది. ఆయనకు కృతజ్ఞతలు అని కామెంట్ చేశారు. ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడం వెనుక శృతి ఆంతర్యం ఏమిటి అనే ఆలోచనలో పడ్డారు. అంతేకాదు నాకు నేనే తోడుగా ఉండటమే మంచిదని తెలుసుకున్నాను అని శృతిహాసన్ చెప్పడానికి కారణం బ్రేకప్ ఏ అని అంటున్నారు ఈమె అభిమానులు. మరి ఈ వార్తలు నిజమా కాదా అన్నది శృతిహాసన్ చెప్పాల్సి ఉంది .

అయితే శృతిహాసన్ గతంలో మైఖేల్ కోర్ల్స్ అనే లండన్ వ్యక్తితో ప్రేమాయణం నడిపిన సంగతి మనందరికీ తెలిసిందే .2019లో ఈయనకి శృతిహాసన్ కి బ్రేకప్ జరిగింది. దాంతోపాటు ఈమె కెరియర్ బిగినింగ్ లో సిద్ధార్థ్ ,ధనుష్ లతో కూడా శృతిహాసన్ ఎఫైర్స్ నడిపారు అనే వార్తలు సైతం రావడం జరిగింది. అయితే శృతిహాసన్ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య ,వీర సింహారెడ్డి సినిమాలలో నటిస్తుంది. కాగా ఈమె నటిస్తున్న ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాడనికి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు శృతిహాసన్ ప్రభాస్ ఫ్యాన్ ఇండియా సినిమా అయిన సలార్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: