టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొత్త హీరోయిన్లు సందడి చేశారు. కాని అందరి దృష్టిలో పడింది మాత్రం.. తెలుగులోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ అయిన ఆషికా రంగనాథ్. అమిగోస్ మూవీ చూసిన వాళ్లకైతే సినిమా కంటే ఈ బ్యూటీనే గుర్తొస్తుంది.ఎందుకంటే అంత అందంగా ఆకర్షనీయంగా ఉంది ఈ అమ్మడు..

 
కృతి శెట్టి మాదిరిగా నే ముందు కాస్త హోమ్లీ బ్యూటీలా కనిపించిన కానీ ఇప్పుడిప్పుడే బాగా రెచ్చిపోతోంది. అందాలు ఆరబోయడంలో స్టార్ హీరోయిన్లకు కూడా పోటీ వస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు దొరికిన ఫ్రీ టైమ్ లో కూడా ఎంజాయ్ చేస్తూ ఫుల్ చిల్ అవుతోంది. తాజాగా మాల్దీవులు టూర్ కి వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ

 షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికినట్లు ఉంది. ఇంకెందుకు లేటు చలో మాల్దీవులు అన్నట్లు ఆమె టూర్ వేసేసిందట.ఇక టూర్ వెళ్లిన కానీ ఆషికా ఊరికే ఉంటుందా మరీ.బీచ్ వయ్యారాలు ఒలకబోస్తూ మత్తెక్కించే పోజుల్లో రెచ్చ గొట్టింది.అమిగోస్ సినిమాలో చూపించని అందాలు అన్నట్టుగా ఇక్కడ తన గ్లామర్ డోస్ ని బాగా పెంచింది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఆషికా రంగనాథ్ . పొట్టిబట్టల్లో.. నడుము మరియు నాభి అందాలతో పాటు..థండర్ థైస్ చూపిస్తూ.. టెంప్ట్ చేస్తోంది నెటిజన్ కు సెగలు పుట్టిస్తుంది

 
బికినీ వేయకపోయినా అలాగే పొట్టి డ్రెస్సులతో, మత్తెకించే చూపులతో అందరిని కట్టిపడేసింది. హాట్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అమిగోస్ తరువాత ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోతోంది.
కర్ణాటకలో  పెరిగిన ఆషికా రంగనాథ్, 2016లో వచ్చిన క్రేజీబాయ్ సినిమాతో హీరోయిన్ గా అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: