
నాగర్కర్ , మెఘ ఆకాష్ , పూజిత పన్నోడా , ఫరియ అబ్దుల్లా హీరోయిన్ లుగా నటించగా ... సుశాంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటి వరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.95 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.85 కోట్ల షేర్ ... 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.13 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.61 కోట్ల షేర్ ... 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.50 కోట్ల షేర్ ... 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11.05 కోట్ల షేర్ ... 19.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.