షాజి కుమార్ సినిమాటోగ్రఫీ, అజయన్ చల్లస్సెరీ వేసిన సెట్స్ అద్భుతమనిపించాయి. ధన్యా భాలకృష్ణన్ కాస్ట్యూమ్స్, వివేక్ హర్షన్ ఎడిటింగ్‌కు కూడా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులను సైతం ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. పీరియాడిక్ యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే మూవీ లవర్స్ ఈ సినిమాని అసలు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చూసి ఎంజాయ్ చేయండి.