టాలీవుడ్ మాత్రమే కాదు దక్షిణాదిన మొత్తం టాప్
హీరోయిన్ గా కొనసాగింది సమంత. తొలి చిత్రం నుంచి తన అందం అభినయంతో అదరగొడుతూ గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఏమాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు
సినిమా పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత స్టార్
హీరోయిన్ గా ఎదిగింది. ఆమెలోని స్పార్క్ ముందే గమనించిన దర్శక నిర్మాతలు తమ సినిమాలో సమంతను పెట్టుకోవడానికి ఎక్కువగా చూశారు. స్టార్ హీరోలు సైతం
సమంత సినిమా చేయను అంటూ మారాం చేశాడు కూడా.
గ్లామర్ పాత్రలతో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని కుర్రకారుకు పిచ్చెక్కించిన ఈమె గ్లామర్ పాత్రలనే కదు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలలో సైతం నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇటీవల
సినిమా అవకాశాలు తక్కువ కావడంతో ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మునుపటిలా తన కెరీర్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. టాప్ మోస్ట్
హీరోయిన్ కొన్ని సంవత్సరాల పాటు దక్షిణాది పాగా వేసిన
సమంత పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు క్రమ క్రమంగా దూరం అయింది.
నిర్మాతగా మారి టాలెంటెడ్ పర్సన్ కు అవకాశం ఇవ్వాలని ఈమె భావిస్తుందట. అలాంటి ఈమె కెరీర్ లో ఓ ఐదు సినిమాలు ప్రేక్షకులను మెప్పించగా ఆమె ఈరోజు ఈ ప్లేస్ కి చేరుకోవడానికి కారణం ఓ ఐదు
సినిమా లు. అందులో ఆమె నటించిన మొదటి
సినిమా ఏ
మాయ చేశావే చిత్రం తప్పకుండా ఉంటుంది. ఆ తరువాత బృందావనం సినిమాలో
కాజల్ తో కలిసి తెర పంచుకున్న ఈమె కమర్షియల్ సినిమాల్లో కూడా సత్తా చాటాలని నిరూపించుకుంది. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి అనే డి గ్లామర్ పాత్రలో ఆమె నటించగా ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి
మజిలీ అనే సినిమాలో నటించింది. ఆ
సినిమా లో నటన తో అందరిలో తనదైన ముద్రను మరొకసారి వేసుకుంది. అద్భుతంగా ఎమోషన్స్ పండించి గొప్ప నటిగా టాలీవుడ్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది సమంత.