బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయిన దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దీపికా పదుకొనే తాను నటించిన మూవీ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దీపికా పదుకొనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న దీపిక సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా వారితో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు దీపిక తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు దీపికా పదుకొనే తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే దీపికా పదుకొను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న లాంగ్ డ్రస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా దీపికా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం దీపికా సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: