ఇక తన జాబితా నుండి ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ను మినహాయించడాన్ని చోప్రా వివరిస్తూ, "అతని పై నాకు 100% నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. అతను బాగా చేస్తున్నాడు కానీ అతను దానిని కొనసాగిస్తాడో లేదో తెలియదు" అని చమత్కరించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2021 సమయంలో లీగ్ పట్టిక లో మూడవ స్థానం లో నిలిచింది మరియు ప్లేఆఫ్ లకు అర్హత సాధించింది. ఎలిమినేట ర్లో కోల్కతా నైట్ రైడర్స్ ( కెకెఆర్ ) చేతిలో ఓటమి పాలైన రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లేఆఫ్ ల నుండి నిష్క్రమించింది. ఐపీఎల్ 2021 తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బ్యాటర్ కోహ్లీ కి కెప్టెన్ గాఇది చివరి సీజన్. చూడాలి మరి ఐపీఎల్ 2022 లో ఈ జట్టును ఎవరు నడిపిస్తారు అనేది.