
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడ గొట్టడాన్ని వ్యతిరేకించేవాళ్ళలో ముఖ్యంగా తానీక్ రెహమాన్ ఒకడు. దేవుళ్ళ విగ్రహాలు అశ్లీలతకు సాక్ష్యాలు అని వాగేటువంటి దుర్మార్గుడని చెబుతారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ 2021 లో దుర్గా పూజ సందర్భంగా విధ్వంసం సృష్టించి ఏడుగురిని చంపేశాడు . అలాగే గత నెలలో కూడా విధ్వంసం సృష్టించి ఏడుగురిని చంపేశాడు. హిందూ ఫ్రీ చేస్తానంటూ ఒక ఏరియాలో ఉన్నటువంటి ఒక స్వీట్ షాపును ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో ఇలాగే హిందువుల మీద దాడులు చేస్తుంటే అదేంటి అని అడిగినందుకు హిందువులందరినీ ఆ ప్రాంతంలో తుద ముట్టించినోడు.
సోషల్ మీడియాలో కూడా దారుణమైనటువంటి పోస్టులు పెట్టి రెచ్చగొడుతూ ఉంటాడు. చివరికి 21 మందిని ఈ మధ్యనే బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా దాన్నే ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నాడు. గత మూడు నెలలులో అక్కడ 154 మంది హిందువులు చనిపోయారు, 62 మంది మాయమయ్యారు, 39 మంది రేప్ కు గురయ్యారు. 421 మందికి గాయాలవ్వగా, 849 మంది పై బెదిరింపులకు పాల్పడినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కేసులు రిజిస్ట్రేషన్ అయినవి, ఇంకా అవ్వనివి ఎన్ని ఉన్నాయో ఇలాంటివి.