
శరీర డిటాక్స్ చేస్తుంది. లివర్ శుభ్రతకు సహాయపడుతుంది. మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 1 స్పూన్ మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి ఉంచాలి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీరు, 1 స్పూన్ జీలకర్రను నీటిలో రాత్రి నానబెట్టి ఉదయం ఉడికించి, వడగట్టి తాగాలి. గ్యాస్, అజీర్ణం సమస్యలకు శాశ్వత పరిష్కారం. శరీర వేడిమిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ ఆపిల్ సిడార్ వినిగర్ కలపాలి. ½ నిమ్మకాయ రసం కలిపితే ఇంకా మంచి ఫలితం. ఇన్‌సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది.
పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. 1 టీ బ్యాగ్ లేదా ఆకులతో 2–3 నిమిషాలు నీటిలో మరిగించాలి. తేనె లేకుండా తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. నీటిలో 4-5 తులసి ఆకులు, కొద్దిగా అల్లం ముక్క వేసి మరిగించాలి. 5 నిమిషాల తర్వాత వడగట్టి తాగాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనమిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ తేనె కలిపి తాగాలి. పొట్ట కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. శక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థ బాగుంటుంది.