
బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ విధంగా లిప్ కిస్ సీన్స్ కి ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే సమంత మాత్రం అలా ఎప్పుడూ చేయదట . సమంత మల్టీ టాలెంటెడ్ నటి. ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా చేసేస్తుంది . అది హాట్ సీన్స్ కాదు ఎమోషనల్ సీన్స్ కాదు. ఒక్కసారి సీన్ వివరిస్తే ఆమెకి అప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది. ఆ కారణంగానే సమంత ఎప్పుడూ కూడా ముద్దు సన్నివేశాలలో నటించేటప్పుడు అద్దం ముందు ప్రాక్టీస్ చేయడట. ఇప్పటివరకు సమంత అలా ప్రాక్టీస్ చేసిన దాఖలాలు కూడా లేవు అంటున్నారు మేకర్స్ .
మరీ ముఖ్యంగా "ఏం మాయ చేసావే" సినిమాలో తన డెబ్యూ అయిన కూడా ఆమె ప్రాక్టీస్ లేకుండానే ముద్దు సీన్ లల్లో నటించిందట . నిజంగా సమంతలో మంచి టాలెంటెడ్ నటి ఉంది . కానీ ఆమె తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ ఆమెకు సినీ ఇండస్ట్రిలో లైఫ్ లేకుండా చేస్తున్నాయి అంటూ బాధపడిపోతున్నారు ఫ్యాన్స్. త్వరలోనే రాజ్ నిడమూరుని - సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అక్టోబర్ ఆరవ తేదీ సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ తెలుస్తుంది . దీనిపై అటు రాజ్ నిడమూరు ఇటు సమంత ఇంకా స్పందించలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..???