
అలాగానే బెస్ట్ యాక్షన్ సీన్స్ కి స్టంట్ కోరియోగ్రఫీ గా ణందు ఫ్రుధ్వి కు జాతీయ అవార్డు వరించింది. అలాగే బేబీ సినిమాకి కూడా నేషనల్ అవార్డ్ వరించింది. ఇక సుకుమార్ కూతురు డుకృటి నటించిన చిత్రం "గాంధీ తాత చెట్టు"కి కూడా నేషనల్ అవార్డ్ వరించింది. అయితే ఈ అవార్డులు ప్రకటించిన తరువాత అందరి నోట ఒక్కతేఅ మాట. ఈ అవార్డుల కి వచ్చే ప్రైజ్ మని ఎంత..?. అందరు ఇదే విషయాని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
1. స్వర్ణ కమల్ : ప్రధాన వర్గాల్లో అందుకునే అవార్డు అంటే..Best Feature Film, Best Director, Best Popular Film Providing Wholesome Entertainment అలా ఉంటాయి. ఈ క్యాటగిరిల్లో గెలిచిన వారికి మూడు లక్షల రూపాయలు (₹ 3,00,000) నగదుగా అందజేస్తారు .
2. రాజత కమల్ : సంగీత, నటన, సమర్థనాత్మక వర్గాలు మొదలయిన క్యాటగిరిల్లో గెలిచిన వారికి ఇది లభిస్తుంది. ఈ క్యాటగిరీల్లో గెలిచిన వారికి రెండు లక్షల రూపాయలు (₹ 2,00,000) నగదుగా అందజేస్తారు.
అంటే ఇప్పుడు..షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సీ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ గెలుచుకున్నారు. అలాగే రాణి ముకర్జీ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ గెలుచుకున్నారు. వీళ్లు ₹ 2,00,000 నగదును పొందుతారు. ఇక ‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకుమార్ కూతురు సుకృతి ఉత్తమ బాలనటి పురస్కారం దక్కిన విషయం అందరికి తెలుసు. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో ఇప్పుడు ఆమె ఆ రూ.2 లక్షల ప్రైజ్‌మనీని మరో ఇద్దరితో పంచుకోవాలి. ఈ ముగ్గురూ సమానంగా ఆ దబ్బు పంచుకోవాల్సి ఉంటుంది.