యాంకర్ సుమ పెద్ద ఇంటితో వియ్యం అందుకోబోతుందా..? అంటే అవును అన్నట్లే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు . తోపైన యాక్టర్స్ ఉన్నారు . పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . వాళ్ళందరి కన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది యాంకర్ సుమ అనే చెప్పాలి .


యాంకర్ సుమ రెండు చేతుల నిండా సంపాదిస్తుంది అంటూ నాటీగా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు అభిమానులు . తన వాక్ఛాతుర్యంతో.. తన టాలెంట్ తో తన మంచి మనసుతో అందరిని తన వాళ్ళు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది సుమ . కాగ సుమ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . అయితే అనుకున్నంత స్థాయి రేంజ్ లో హిట్ అందుకోలేకపోయాడు . ఈ క్రమంలోనే రెండవ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు సుమ కొడుకు రోషన్ . కాగా ఇప్పుడు రోషన్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది రూమరే అంటూ కొంతమంది అంటుంటే మరికొందరు మాత్రం సుమ కొడుకు గట్టోడు పట్టిన పడతాడు ..పొలిటిషన్ కూతురినే పటాయించాడు అంటూ మాట్లాడుకుంటున్నారు .



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం యాంకర్ సుమ కొడుకు రోషన్ బడా పొలిటిషన్ కూతురుతో ప్రేమాయణం నడుపుతున్నాడట . అంతేకాదు ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు కూడా తెలుసు . ఇరు కుటుంబ  సభ్యులు కూడా అందుకు ఓకే చేశారట . బడా పొలిటిషియన్ కూతురితో ప్రేమ యవ్వారం అంటే ఎన్ని చుక్కలు ఉంటాయో అందరికీ తెలుసు . కానీ అక్కడ ఉన్నది సుమ .. ఆ కారణంగానే పొలిటిషియన్ తండ్రి కూడా సైలెంట్ అయిపోయారట . మంచి కుటుంబం కావడం అంతకంటే మంచి అబ్బాయి కావడం పైగా ఇద్దరు ప్రేమించుకున్నారని తెలియడం తో ఇరు కుటుంబ సభ్యులు ఓకే చేశారట . కానీ రోషన్ కెరియర్ లో సెటిల్ అయిన తరువాత ఈ పెళ్లి చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. అన్ని కలిసి వస్తే సుమ కొడుకు పెద్దింటి పొలిటిషియన్ అల్లుడు అవుతాడు అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: