హీరోయిన్ మాళవిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈమె ఒకవైపు లాయర్ కోర్స్ చేస్తూ ఉండంగానే .. నటిగా కూడా తెలుగు పరిశ్రమకు బాగా సుపరిచితురాలు అయ్యింది. ఇటీవల కాలంలో పలు భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. మరొకవైపు తనకు సంబంధించి వరుస ఫోటో షూట్లలో బిజీగా ఉంటూ వాటిని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా మాళవిక షేర్ చేసిన ఒక స్టైలిష్ ఫోటోగ్రాఫ్ నెట్ లో చాలా వైరల్ గా మారుతోంది.


బ్లాక్ ఇన్నర్ కి కాంబినేషన్ లో స్టైలిష్ సూట్ ప్యాంట్లు కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ముంబై టాప్ మోడల్ మాళవిక శర్మ వృత్తిరీత్యానటి.. కానీ ఇమే లాయర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల నటనపై పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది 2018 రవితేజ నేల టికెట్ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఇటీవల హీరో రామ్ తో కలిసి రెడ్ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె వృత్తిరీత్యా లాయర్ కాబట్టి తన వృత్తిని మాళవిక విడిచిపెట్టడం లేదనే విషయాన్ని తెలియజేసింది.

తాజాగా హైదరాబాదులో హైకోర్టు జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది 2020 నవంబర్లో ముంబైలో రిజ్వాల అనే ఒక కాలేజీలో ఈమె ఎల్ఎల్బీలో పట్టబద్రురాలయింది. జనవరి 2021 మహారాష్ట్ర గోవాలోని బార్ కౌన్సిల్ నుండి లైసెన్స్ కూడా తీసుకుంది. తాజాగా ఆమె ప్రవేశ పరీక్షను కూడా క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే సుందర్ సి తెరకెక్కిస్తున్న చిత్రం కాఫీ విత్ కాదల్ లో కూడా నటిస్తున్నది. ఇక ఇప్పటికీ కూడా తెలుగులో పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఒకవేళ ఇమే హీరోయిన్ కాకపోయి ఉంటే.. లాయర్ వృత్తిలో స్థిర పడిపోయే దానిని అన్నట్లుగా పలు సందర్భాలలో తెలియజేసింది. అందుకోసమే నా వృత్తిని మాత్రం వదిలిపెట్టనని తెలుపుకొచ్చింది మాళవిక.

మరింత సమాచారం తెలుసుకోండి: