అందాల ముద్దుగుమ్మ దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి లోఫర్ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

మూవీ లో తన నటనతో, అంతకుమించిన హాట్ హాట్ అందచందాలతో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే దిశా పటాని ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి తనకంటూ హిందీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం దిశా పటాని , ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా కూడా తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలు ఒలకబోసేల ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా దిశా పటాని తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని, తన హాట్ ఎద అందాలు, థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దిశా పటాని కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: